వలస కూలీలకు భోజన పోట్లాలను అందజేసిన డిప్యూటీ మేయర్.... - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 12, 2020

వలస కూలీలకు భోజన పోట్లాలను అందజేసిన డిప్యూటీ మేయర్....

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో లాక్ డౌన్ విధించినప్పటి వలస కూలీల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. దీంతో వలస కూలీలకు జవహర్ నగర్ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ రోజూ రెండు పూటలా వారికి భోజన ప్యాకెట్లను అందజేస్తున్నారు. అంతేకాకుండా మున్సిపాలిటీ పరిధిలోని బీజేఆర్ నగర్ ,పాపయ్య నగర్ లో నిన్న అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేష్, శ్రీధర్, శ్రీమన్నారాయణ, సాదిక్, రమేష్, అశోక్, చందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad