జర్నలిస్టులు తమ ఆరోగ్యంపట్ల శ్రద్ధ తీసుకోవాలి - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 02, 2020

జర్నలిస్టులు తమ ఆరోగ్యంపట్ల శ్రద్ధ తీసుకోవాలి

కరోనా నేపథ్యంలో విధి నిర్వహణలో ఎక్కువగా జర్నలిస్టులు తిరుగుతూ ఉంటారు. కాబట్టి జర్నలిస్టులు తమ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని ఎల్.బీ.నగర్ రాచకొండ కమిషనర్
కార్యాలయం లో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు కమిషనర్ మహేష్ భగవత్ మాస్కులు, సానిటీజర్స్ పంపిణీ చేశారు.

Post Top Ad