ఎప్పటికప్పుడు కార్లను కూడా శానిటైజ్ చేస్తున్నాం:సిపి అంజని కుమార్........ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 04, 2020

ఎప్పటికప్పుడు కార్లను కూడా శానిటైజ్ చేస్తున్నాం:సిపి అంజని కుమార్........

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తిరిగే 120 పెట్రోల్ కార్లను, 500 బ్లూ కోట్ వాహనాలను శానిటైజ్ చేస్తున్నామని  సిపి అంజని కుమార్ వెల్లడించారు. పెట్రోల్ కార్లలో తిరిగే పోలీసులకు కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు కార్లను కూడా శానిటైజ్చే స్తున్నామన్నారు.
 ఈ మేరకు కమిషనరేట్ కార్యాలయం ముందు
మీడియాతో మాట్లాడిన సిపి, కరోనా పెరుగుతున్నందున
అందరూ శానిటైజర్, మాస్కులు వాడాలని సూచించారు. సామజిక దూరం పాటిస్తూ ఇళ్లలోనే ఉండి లాక్ డౌన్ కు సహకరించాలన్నారు.

Post Top Ad