వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రులకు ప్రధాని మోడీ కీలక సందేశం - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 11, 2020

వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రులకు ప్రధాని మోడీ కీలక సందేశం

దేశ ప్రజల ప్రాణాలే ప్రధాన అంశం:భారత్ ప్రధాని నరేంద్ర మోదీ

*ప్రాణం ఉంటేనే ప్రపంచం ఉంటుంది

*దేశ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు లాక్ డౌన్,సామాజిక   దూరానికి కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం

*దేశ ప్రజలు లాక్ డౌన్ పరిస్థితులు అర్ధం చేసుకుని   ఇళ్లలోనే ఉన్నారు

*లాక్ డౌన్ ను అమలు పరుస్తూ దేశ ప్రజల ప్రాణాలు
  కాపాడటానికి ప్రయత్నించాం

*భారత భవిష్యత్తు కొసం, సంపన్న,ఆరోగ్యకరమైన   భారత దేశం కోసం,ప్రజల జీవితాలపై శ్రద్ద వహించాలి

*కరోనా పై పోరాటం మరింత బలోపేతం చేయాలి
Post Top Ad