భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం: నిజమైన పేదలను గుర్తించి అన్నదానం చేయండి : సిద్దు రావణ్..... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 06, 2020

భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం: నిజమైన పేదలను గుర్తించి అన్నదానం చేయండి : సిద్దు రావణ్.....

శుభతెలంగాణ న్యూస్ : సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ పట్టణంలో సోమవారం తెలంగాణ భీమ్ ఆర్మీ అధ్యక్షులు సిద్దు రావణ్ ఆధ్వర్యంలో వలస కూలీలకు అన్నదానం చేశారు.ఈ సందర్భంగా సిద్దు రావణ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కారణంగా చాలా మంది  పేదలు ప్రజలు ఆకలితో చనిపోయే పరిస్థితి ఏర్పడుతుందని.    నిజమైన పేదల ను గుర్తించి వారికి ఆహారం పంపిణీ చేయాలని కోరారు.  ఈ కార్యక్రమంలో జహీరాబాద్ భీమ్ ఆర్మీ కార్యకర్తలు మరియు  స్వచ్ఛంద సేవ ప్రతినిధులు పాల్గొన్నారు.....

మరిన్ని చిత్రాలు :
Post Top Ad