రెడ్ జోన్ ఏరియాలో బయటకు వస్తున్న వారికి స్కీనింగ్ టెస్ట్ ల నిర్వహణ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 18, 2020

రెడ్ జోన్ ఏరియాలో బయటకు వస్తున్న వారికి స్కీనింగ్ టెస్ట్ ల నిర్వహణ

శుభ తెలంగాణ (18, ఏప్రిల్ , 2020) : కరీంనగర్ పట్టణంలోని మకారంపురా ఏరియాలో శనివారం సడలింపు ఇవ్వడంతో బయటకు వస్తున్న వారిని స్కీనింగ్ టెస్ట్ చేసి వైద్య సిబ్బంది పంపిస్తున్నారు. కేవలం మందులు, పాలు, కూరగాయలు, నిత్యావసర సరుకులు తప్ప అవసరం లేకుండా బయటకు రావద్దన్నారు. బయటకు వెళ్తున్న కాలనీ వాసులు, వైద్య సిబ్బంది, ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని అధికారులు  హెచ్చరిస్తున్నారు.

Post Top Ad