కరోనా కట్టడి కి బారి విరాళం ఇచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్..... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 04, 2020

కరోనా కట్టడి కి బారి విరాళం ఇచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్.....

కరోనా నివారణకు పలువురు తమవంతు సాయం
చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రూ.1కోటి 32 లక్షల రూపాయలు మరియు యువ నాయకులు తలసాని సాయి కిరణ్ యాదవ్ గారు రూ. 1 కోటి 68 లక్షల రూపాయలను మంత్రి కేటీఆర్ కి విరాళంగా అందించారు.

Post Top Ad