కుత్బుల్లాపూర్ లో మనం లైఫ్ సేవర్స్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ... - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 09, 2020

కుత్బుల్లాపూర్ లో మనం లైఫ్ సేవర్స్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ...

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్ డివిజన్ గండిమైసమ్మలో నివాసముంటున్న తెల్ల రేషన్ కార్డు లేని వలస కూలీలకు మనం లైఫ్ సేవర్స్ ఆధ్వర్యంలో
నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తేతలి సత్యనారాయణ రెడ్డి, శ్యామ్ కుమార్, దత్తు, దుర్గా సాయి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad