సేవా భారతి, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ... - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 15, 2020

సేవా భారతి, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ...

 శుభ తెలంగాణ (15, ఏప్రిల్, 2020 - రంగారెడ్డి జిల్లా) : మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీలో 15 వార్డ్ లో మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత డా.బాబా సాహెబ్ అంబెడ్కర్ 129వ జయంతి సందర్భంగా చిత్ర పటానికి పులా మాల వేసి నివాళులర్పించారు బీజేపీ నేతలు. అనంతరం సేవా భారతి, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ లాక్ డౌన్ తో ఉండి సోషల్ డిస్టెన్స్ పాటిస్తే  కరోనాని అరికటొచ్చు అని సేవా భారతి సభ్యులు అన్నారు.  ఈ కార్యక్రమంలో అశోక్, వెంకన్న, కృష్ణ రెడ్డి, కిట్టు శ్రీకాంత్ కార్తిక్, శివ, తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad