కరోనా నివారణకు లక్ష విరాళం: మేడ్చల్ టీఆర్ఎస్ నాయకులు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 11, 2020

కరోనా నివారణకు లక్ష విరాళం: మేడ్చల్ టీఆర్ఎస్ నాయకులు

కరోనా నివారణకు తన వంతు సాయంగా మేడ్చల్ కు
చెందిన టీఆర్ఎస్ నాయకులు రామన్నగారి అవినాష్ గౌడ్ ముఖ్య మంత్రి సహాయనిధికి లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ రోజు మేడ్చల్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సత్యనారాయణ రెడ్డికి లక్ష రూపాయల చెక్కను
అవినాష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు
కౌన్సిలర్ రామన్నగారి మణికంఠ, 13వ వార్డు కౌన్సిలర్ మర్రి శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మర్రి నర్సింహరెడ్డిలు పాల్గొన్నారు.

Post Top Ad