లాక్ డౌన్ తర్వాతే చెక్ డ్యాంల నిర్మాణం - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 27, 2020

లాక్ డౌన్ తర్వాతే చెక్ డ్యాంల నిర్మాణం

కరోనా ప్రభావం కరీంనగర్ పట్టణంలో చెక్ డ్యామ్ నిర్మాణం పై పడింది. ఈ ఏడాది గోదావరి బేసిన్లో 400 కృష్ణా బేసిన్లో మరో రెండు వందలకు పైగా చెక్ డ్యాములు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ఈ వేసవిలో పూర్తిచేస్తే, వర్షాలు ప్రారంభమైన తర్వాత నీటిని నిల్వ చేయవచ్చునని అంచనా
వేసింది. అయితే కరోనా నేపథ్యంలో పనులు వాయిదా పడినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. బ్లాక్ టౌన్ తర్వాత చెక్ డ్యాములుపైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.