బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు సరుకుల పంపిణీ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 03, 2020

బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు సరుకుల పంపిణీ

మల్కాజిగిరి నియోజకవర్గంలోని సాయినాథ్ పురంలో వెంకటేశ్వర కాలనీలో ఈ రోజు బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో 30 నిరుపేద కుటుంబాలకు నిత్య వసరా సరుకులను ఈ రోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు విక్రం  గౌడ్ మాట్లాడుతూ..  ప్రతి ఒక్కరు తమకు తోచిన విధంగా పేద వారికి సహాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శివ,కిషోర్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad