హోంమంత్రి రాజీనామా చేయాలి: తెలంగాణ డాక్టర్ ఫెడరేషన్ సభ్యులు ....... - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 03, 2020

హోంమంత్రి రాజీనామా చేయాలి: తెలంగాణ డాక్టర్ ఫెడరేషన్ సభ్యులు .......

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నివారణకు వైద్యులు తమ ప్రాణాలు పణంగా పెట్టి చికిత్స చేస్తున్నారని తెలంగాణ డాక్టర్ ఫెడరేషన్  సభ్యులు డాక్టర్ రాజ్ కుమార్ అన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో రాజ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. గాంధీలో డాక్టర్లపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. గాంధీ
ఆస్పత్రిలో జరిగిన దాడికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైద్య సిబ్బందిని భయాందోళనలకు గురి చేయడం సరైన పద్ధతి కాదన్నారు.

Post Top Ad