తెలంగాణలో వేలిముద్ర వేయకుండానే రేషన్ తీసుకునే సదుపాయం..... - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 03, 2020

తెలంగాణలో వేలిముద్ర వేయకుండానే రేషన్ తీసుకునే సదుపాయం.....


  • హైదరాబాద్: బియ్యం తీసుకున్నా, తీసుకోకపోయినా రెండు మూడు రోజుల్లో 87.59 లక్షల కుటుంబాలకు ఆన్ లైన్ ద్వారా రూ. 1500 నగదును వారి ఖాతాల్లో జమ జమ చేయనున్న ప్రభుత్వం. మూడు నెలలు రేషన్ తీసుకున్న వారు వేలిముద్ర వేయకుండానే రేషన్ తీసుకునే సదుపాయం..పోర్టబిలిటీ ద్వారా రేషన్ తీసుకునే వారికి మాత్రం వేలిముద్ర..రేషన్ బియ్యం తీసుకుంటేనే రూ. 1500 నగదు ఇస్తారనే ప్రచారాని నమ్మవద్దు అన్న తెలంగాణ ప్రభుత్వం.......


Post Top Ad