అంత్యక్రియలకు కొరకై తక్షణ ఆర్థిక సహాయం చేసిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 20, 2020

అంత్యక్రియలకు కొరకై తక్షణ ఆర్థిక సహాయం చేసిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

శుభ తెలంగాణ (20, ఏప్రిల్ , 2020) , హైదరాబాద్ ;   కూకట్ పల్లి నియోజకవర్గంలో ని ఎల్లమ్మ బండ మొగులమ్మ కాలనీలో ఈశ్వరయ్య అనే 70 సంవత్సరాల వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. అంత్యక్రియలకు కొరకై తక్షణ ఆర్థిక సహాయంగా కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఐదు వేల   రూపాయలు వాళ్ల కుటుంబ సభ్యులకు అందజేశారు. లాక్ డౌన్ సమయంలో వారి కుటుంబీకులకు ఇట్లాంటి పరిస్థితులు ఎదురైనందుకు కార్పొరేటర్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. చనిపోయిన ఈశ్వరయ్య కు అందరూ ఇంట్లో ఉండి సంతాపం తెలియజేస్తూ సామాజిక దూరాన్ని పాటించాలని  సూచించారు.