వర్షం వచ్చే సూచనలు : హైదరాబాద్ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 09, 2020

వర్షం వచ్చే సూచనలు : హైదరాబాద్

మధ్యాహ్నం మొత్తం ఉక్కపోతతో వాతావరణం మొత్తం వేడిగా ఉంటుంటే.. రాత్రి సమయంలో మాత్రం చల్లటి గాలులు వీస్తూ వర్షం వచ్చే సూచనలు కనిపితున్నాయి. ఉపరితల ఆవర్తనాలకు తోడు అధిక ఉష్ణోగ్రతల కారణంగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటంతో ఈ పరిస్థితులు నెలకొన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు
వెల్లడించారు. దీంతో గురు, శుక్రవారాల్లో గ్రేటర్ హైదరాబాద్ లోని పలుచోట్ల ఓ మోస్తరు నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని చెప్పారు.

Post Top Ad