బీసీ సంఘం ఆధ్వర్యంలో కామ్రేడ్ బెల్లి లలితక్క జయంతి - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 29, 2020

బీసీ సంఘం ఆధ్వర్యంలో కామ్రేడ్ బెల్లి లలితక్క జయంతి

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీసీ సంఘం ఆధ్వర్యంలో కామ్రేడ్ బెల్లి లలితక్క 46వ
జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పొన్నం రవిగౌడ్,
బండ నర్సింహ, మరాటి మత్స్యగిరిలు పాల్గొన్నారు.

Post Top Ad