అలయెన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి టిఫిన్స్,వాటర్ బాటిల్స్ పంపిణీ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, April 21, 2020

అలయెన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి టిఫిన్స్,వాటర్ బాటిల్స్ పంపిణీ


శుభ తెలంగాణ (21, ఏప్రిల్ , 2020 - వరంగల్ ) : కరోనా వైరస్ దాటికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ సందర్భంగా రాత్రి, పగలు విధులు నిర్వహిస్తున్న మట్టేవాడ పోలీస్ సిబ్బందికి మంగళవారం అలయెన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ ఆధ్వర్యంలో 60 మంది సిబ్బందికి టిఫిన్స్, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ గవర్నర్ రంగు ఆదినారాయణ, ఇంటర్నేషనల్ పిఆర్ఓ మంత్రి లింగమూర్తి, డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ ఆడెపు రవి, క్లబ్ అధ్యక్షులు బైరి నర్సయ్య, కూరపాటి సంపత్ పాల్గొన్నారు. అంకం అనిల్ గారు స్పాన్సర్ చేశారు.