నారాయణ విద్యా సంస్థల అధికారి కార్తీక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి,సీఎం సహాయనిధి కి కోటి రూపాయల విరాళం - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 09, 2020

నారాయణ విద్యా సంస్థల అధికారి కార్తీక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి,సీఎం సహాయనిధి కి కోటి రూపాయల విరాళం

యావత్ ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా వైరస్ అణిచివేతకు తాము సైతం అంటూ నారాయణ విద్యా సంస్థ దాతలు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా హైదరాబాదులో ఉన్న నారాయణ విద్యా సంస్థల అధికారి కార్తీక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి,
సీఎం సహాయనిధి కి కోటి రూపాయల చెక్కును ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తో కలిసి రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేసీఆర్ కు అందజేశారు.

ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో పెద్ద మనసు చేసుకుని ఔదార్యం చాటుకున్న నారాయణ విద్య సంస్థ అధికారి కార్తీక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి లను మంత్రి కేటీఆర్, ఈటల రాజేందర్ లు అభినందించారు.

Post Top Ad