కరీంనగర్ లో పలు ఆస్పత్రులలో అన్నదానం కార్యక్రమాలు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 15, 2020

కరీంనగర్ లో పలు ఆస్పత్రులలో అన్నదానం కార్యక్రమాలు

శుభ తెలంగాణ ( 15, ఏప్రిల్ , 2020) : కరీంనగర్ లో లాక్ డౌన్ వలన ఆస్పత్రికి వచ్చిన రోగులు ఇబ్బందిపడుతున్న కారణంగా పలు ఆస్పత్రులలో అన్నదానం చేయడం జరిగింది. కొంతమంది మిత్రులు ఫోన్లు చేసి మరీ ఇక్కడ ఆకలితో చాలా మంది ఉన్నారని చెప్పడంతో 200  మందికి ఆహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంతోష్, అరుణ్, చంటి, రజనీకాంత్, చింటూ, రాజేష్ లు పాల్గొన్నారు.

Post Top Ad