తెల్ల రేషన్ కార్డు లేని పేద వారిని గుర్తించి నిత్యవసర సరుకులు,కూరగాయలు బియ్యం, పంపిణీ...... - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 19, 2020

తెల్ల రేషన్ కార్డు లేని పేద వారిని గుర్తించి నిత్యవసర సరుకులు,కూరగాయలు బియ్యం, పంపిణీ......

                   
శుభతెలంగాణ న్యూస్:మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం పరిధి లోని కాప్రా గాంధీనగర్ లో పంచం కనకయ్య,ఎన్.స్వామి ఆధ్వర్యంలో కాలనీలోని 300 మంది వలస కార్మికులుకు,నిరుపేదకు ఆదివారం నాగునూరి మహేష్,శ్రీ పోచమ్మ సమేత విజయ దుర్గ ఆలయ కమిటీ చైర్మన్,కాలనీ అసోసియేషన్ అధక్షులు సామాజిక దూరం పాటిస్తూ నిత్యావసర  సరుకులబియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నాగునూరి మహేష్ మాట్లాడుతూ... కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన కార్మికులును మరియు తెల్ల రేషన్ కార్డు లేని పేద వారిని  గుర్తించి నిత్యవసర సరుకులు,
కూరగాయలు బియ్యం, పంపిణీ చేశామని అన్నారు.
ఈ కార్యక్రమానికిసహకరిస్తున్న విజయవంతం చేసిన దాతలకు, రవీందర్, పాండు పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్.కుమార్, ఎం.బిక్షపతి,జి. సత్తయ్య,ఎన్.వికాస్ తదితరులు పాల్గొన్నారు....

మరిన్ని చిత్రాలు :


Post Top Ad