పోలీసులకు శానిటైజర్స్ పంపిణీ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 12, 2020

పోలీసులకు శానిటైజర్స్ పంపిణీ

కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించినా.. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న ఎల్బీ నగర్ పరిధిలోని పోలీసు శాఖ వారికి ప్రముఖ సంఘ సేవకులు చిలుక ఉపేందర్ రెడ్డి శానిటైజర్స్ పంపిణి చేసారు.

Post Top Ad