బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొర్లపల్లి స్వామి ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 22, 2020

బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొర్లపల్లి స్వామి ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ


శుభ తెలంగాణ (22 , ఏప్రిల్ , 2020 -కొత్తపేట) : భారత దేశ వ్యాప్తంగా కరోనా భారీగా ప్రబలుతున్న వేల , నిరుపేదలు పని లేక ఇబ్బందులు పడుతున్నారు . ఈ సమయంలో, లాక్ డౌన్ నేపథ్యంలో కొత్తపేట డివిజన్ భరత్ నగర ఫేస్-2లో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొర్లపల్లి స్వామి ఆధ్వర్యంలో కల్లెం రవీందర్ రెడ్డి, ఆకుల రమేష్ గౌడ్ ఆర్థిక సహకారంతో ఇంటింటికి కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బూత్ కమిటీ సభ్యులు జంగయ్య, నారయణ, శ్రీశైలం, శ్రీను తదితరులు పాల్గొన్నారు.