రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి మెడికల్ చెకప్ ... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 11, 2020

రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి మెడికల్ చెకప్ ...

శుభతెలంగాణ న్యూస్: మేడ్చల్ జిల్లా నెరేడిమేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్.కె.పురం చెక్ పోస్ట్ వద్ద రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి మెడికల్ చెకప్ చేసి వారికి రోగ నిరోధక శక్తిని పెంచే మాత్రలను అందచేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు విధులు నిర్వహిస్తున్న సమయంలో మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని కోరారు.

Post Top Ad