బోడుప్పల్ మున్సిపల్ లో మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శానిటైజర్లు, మాస్కులు పంపిణీ... - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 15, 2020

బోడుప్పల్ మున్సిపల్ లో మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శానిటైజర్లు, మాస్కులు పంపిణీ...

శుభ తెలంగాణ ( 15, ఏప్రిల్ , 2020) : బోడుప్పల్ మున్సిపల్ లో ఈ రోజు ఆర్టీసీ కాలనీలో,  హరితవనం విఎస్ఎస్ వి నగర్ ప్రశాంత్ నగర్ దుర్గా  రెసిడెన్సి కాలనీలలో మేకల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్, ప్రభాకర్ గౌడ్, కుర్రి శివశంకర్, కొత్త విక్రం గౌడ్, ప్రవీణ్ గౌడ్, సుశాంత్  గౌడ్, ప్రశాంత్ గౌడ్, మహేష్ గౌడ్ మురపాక శ్రీను , మేకల శ్రీనివాస్ యాదవ్, శోభన్ రెడ్డి, ప్రభాకర్ పరశురాం, నరేష్, సుబ్రహ్మణ్యం, పవన్, శివ, వీరేందర్ నాయక్, పరమేశ్, ప్రహ్లాద్, పండు, హరీష్, నవీన్, అఖిల్, భరత్, శ్రీనివాస్, వినయ్, నాగేందర్, సురేందర్ మరియు ఇతర కాలనీ వాసులు పాల్గొన్నారు.

Post Top Ad