పోలీస్ శాఖ చేస్తున్న కృషిని ప్రజలు అభినందిస్తున్నారు : ఏసీపీ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 02, 2020

పోలీస్ శాఖ చేస్తున్న కృషిని ప్రజలు అభినందిస్తున్నారు : ఏసీపీ

దేశంలో లాక్ డౌన్ పురస్కరించుకొని పోలీసులు పడుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు.. వారికి చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్ సానిటరీ కిట్ ,మాస్క్ లను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ పోలీస్ శాఖ చేస్తున్న కృషిని ప్రజలు అభినందిస్తున్నారని వారు అన్నారు. పోలీసులు విధినిర్వహణలో తమను తాము కాపాడుకొని సక్రమంగా విధులు నిర్వహించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిక్కడపల్లి అడిషనల్ ఇన్స్పెక్టర్ ప్రభాకార్ తదితరులు పాలుగొన్నారు.

Post Top Ad