బీజేపీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 18, 2020

బీజేపీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

శుభ తెలంగాణ (18, ఏప్రిల్ , 2020) : ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీజేపీ యువజన నాయకుడు పళ్లేకడి రాజు గౌడ్ డివిజన్ లోని స్థానికుల ఇబ్బందులు తెలుసుకొని వారికి తగిన సహాయం చేకూర్చారు. లింగోజిగుడా డివిజన్ కు చెందిన 15 నిరుపేద కుటుంబాలకు 10 రోజులకు సరిపడే నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. కరోన మహమ్మారి నేపథ్యంలో ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా ఉండే రోజువారీ కూలీలను,  కార్మికులను గుర్తించి వారికి కూడా నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad