హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసిన పోలీసు కమిషనర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 19, 2020

హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసిన పోలీసు కమిషనర్

శుభ తెలంగాణ (19, ఏప్రిల్ , 2020) :  వరంగల్ అర్బన్ జిల్లా సుబేదారి పోలీసుస్టేషన్ లో
హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న సునీతను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో అలసత్వం వహించడంతో సుబేదారి ఇన్ స్పెక్టర్ అజయ్ నివేదిక ఇవ్వడంతో ఈ చర్యలు తీసుకున్నారు.

Post Top Ad