నీరుపెద ప్రజలు నిత్యావసర సరుకులు పంపిణీ....... - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, April 21, 2020

నీరుపెద ప్రజలు నిత్యావసర సరుకులు పంపిణీ.......

శుభతెలంగాణ(21ఏప్రిల్20) సంగారెడ్డి  జిల్లా లో పలు ప్రాంతాల్లో భీమ్ ఆర్మీ  రాష్ట్ర అధ్యక్షులు సిద్దు రావణ్ ఆధ్వర్యంలో మంగళవారం నీరుపేదలకు  నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యం ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిద్దు రావు మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్  డౌన్ కారణం గా ఎంతోమంది పేదవారు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసి ఆదుకోవడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఉల్లాస మరియు వివిధ మండల అధ్యక్షులు నియోజకవర్గ ఇంచార్జ్ లు భీమ్ ఆర్మీ కార్యకర్తలు పాల్గొన్నారు....

మరిన్ని చిత్రాలు :



Post Top Ad