పండ్లను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరిన వైయస్ఆర్ ట్రస్టు చైర్మన్ ఏనుగు సుదర్శన్ రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 16, 2020

పండ్లను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరిన వైయస్ఆర్ ట్రస్టు చైర్మన్ ఏనుగు సుదర్శన్ రెడ్డి

శుభ తెలంగాణ ( 16, ఏప్రిల్ , 2020) :  కరోనా కష్టాల నుంచి పండ్ల రైతులను ఆదుకోవాలని  ముఖ్యమంత్రి కేసిఆర్ పిలుపునందుకొని వైయస్ఆర్ ట్రస్టు ఇప్పటికే పెద్దఎత్తున పండ్లను తోటల వద్దనే కొన్న విషయం మీకు తెలిసిందే. సిట్రస్ పండ్లు కోతకు సిద్ధంగా ఉన్నాయని వాటిని కొనుగోలు చేయాలని మంత్రులు మల్లారెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు పల్లె రాజేశ్వర్ రెడ్డి కూడా సూచనలు చేస్తున్నారు. ఈ సమయంలో ట్రస్టులు, సోషల్ ఆర్గనైజేషన్లు ముందుకు వచ్చి కరోనా వైరస్ నిరోదానికి ఉపయోగపడే సిట్రస్ పండ్లు అయిన బత్తాయి, నిమ్మ లాంటి పండ్లను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వైయస్ఆర్ ట్రస్టు చైర్మన్ ఏనుగు  సుదర్శన్ రెడ్డి తెలిపారు.