రేషన్ కార్డ్ లేని నిరుపేదలకు బియ్యం పంపిణీ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 11, 2020

రేషన్ కార్డ్ లేని నిరుపేదలకు బియ్యం పంపిణీ

శుభతెలంగాణన్యూస్:(హైదరాబాద్ కూకట్పల్లి)రేషన్ బియ్యాన్ని కార్డ్ ద్వారా పొందిన లబ్ధిదారులు  వారే కార్డ్ లేని వారికి ఒకరికి ఒకరు అనే కార్యక్రమంలో ఏర్పాటు చేసిన డబ్బాలో సచ్చదంగ వేసి కూకట్పల్లి దీనబందదు కాలనీ  రేషన్ షాప్ యజమాని శెట్టి ఆధ్వర్యంలో ఒకరికి ఒకరు అనే కార్యక్రమంలో ఎం అర్ ఓ సంజీవ రావు ,స్థానిక కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ పాల్గుని రేషన్ కార్డ్ లేని నిరుపేదలకు  బియ్యం పంపిణీ చేశారు.కోవిడ్ 19 మహమ్మారిని తరిమి కొట్టే ప్రయత్నం లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని,సామాజిక దూరం పాటించాలని తెలిపారు.
ఈ సదుపాయం కరడ్ లేని వారు బియ్యం తీసుకుని సంతోషం వ్యక్తం చేశారు.

Post Top Ad