కాంగ్రెస్ పార్టీ అధ్యర్యంలో రంగారెడ్డి జిల్లాలో గుడ్లు పంపిణీ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 17, 2020

కాంగ్రెస్ పార్టీ అధ్యర్యంలో రంగారెడ్డి జిల్లాలో గుడ్లు పంపిణీ

శుభ తెలంగాణ (17, ఏప్రిల్ , 2020) : రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం అనాజ్ పూర్ గ్రామంలోని గాయత్రీ నగర్ కాలనీలో ఉన్న 9వ వార్డు ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు మరియు గుడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువనాయకులు చిలుక మధుసూదన్ రెడ్డితో పాటు 9వ వార్డు సభ్యులు చిలుక యాదిరెడ్డి రవి, ప్రవీణ్, సాయి, మల్లేష్, స్వామి, సాయి, కృష్ణ, రాంజీ, కృపాకర్ తదితరులు పాల్గొన్నారు.