వరంగల్ లో పోలీసు డిపార్ట్మెంట్ కి మాస్కుల పంపిణి - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 24, 2020

వరంగల్ లో పోలీసు డిపార్ట్మెంట్ కి మాస్కుల పంపిణి

శుభ తెలంగాణ (24,ఏప్రిల్,2020-వరంగల్) : కరోనా తెలుగు రాష్ట్రాలలో భారీగా ప్రబలుతున్న వేల ,  పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు కరోనా బారిన పడకుండా ఉండేందుకు హంటర్ రోడ్ లోని దుర్గాదేవి కాలనీకి చెందిన సూదిరెడ్డి అరుణ శ్రీరామ్ చౌదరి దంపతులు కమిషనరేట్ లో పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ కు 500 ప్లాస్టిక్ తో కూడిన ఫేస్ మాస్క్ లను అందజేశారు. ఈ సందర్భంగా దంపతులను పోలీస్ కమిషనర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ ఏసీపీ జితేందర్ రెడ్డి  పాల్గొన్నారు.