శ్రీశైలం రహదారిలో చిరుతపులుల సంచారం - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 26, 2020

శ్రీశైలం రహదారిలో చిరుతపులుల సంచారం


ఆంధ్రప్రదేశ్ : కర్నూల్ జిల్లాలోని 
  శ్రీశైలంలోని సాక్షిగణపతి, హటకేశ్వరం రహదారిలో చిరుతపులుల సంచారం కలకలం రేపుతోంది. రెండు చిరుతలను రోడ్డుపై తిరుగుతుండగా అక్కడి సెక్యూరిటీ సిబ్బంది గమనించి దేవస్థానానికి తెలియజేసింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు మైక్‌లలో చెప్తూ స్థానికులను హెచ్చిరిస్తున్నారు.