సిఎం సహాయనిధికి 25 లక్షలు విరాళం ప్రకటించిన DUKE బిస్కెట్స్ కంపెనీ..... - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 03, 2020

సిఎం సహాయనిధికి 25 లక్షలు విరాళం ప్రకటించిన DUKE బిస్కెట్స్ కంపెనీ.....

హైదరాబాద్ ప్రతినిధి :  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సేవ సంస్థలు మరియు ఇతరులు ఇప్పటికే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు  ముందుకు వచ్చి తమవంతు సహాయాన్ని అందజేశారు. అందులో భాగంగా శుక్రవారం ఉదయం DUKE బిస్కెట్స్ కంపెనీ మేనేజింగ్ పాట్నర్స్ రమేష్ అగర్వాల్ మరియు రాజేందర్   ఆగర్వాల్ లు కలిసి  సీఎం సహాయ నిధికి రూ.25 లక్షల విరాళాన్ని మంత్రి కేటీఆర్ కి అందజేశారు.

Post Top Ad