శుభ తెలంగాణ (23,ఏప్రిల్,2020-మధ్య ప్రదేశ్) : మధ్య ప్రదేశ్ నుంచి వచ్చి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వద్ద ఉంటున్న వలస కార్మికులకు సర్దార్ సర్వాయి పాపన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం బియ్యం, నూనె వంట సామగ్రి 10 కుంటుంబలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ తాళ్లపెళ్లి రామస్వామి గౌడ్, రిటైర్డ్ సూపర్ డెంట్ మాట్లాడుతూ... సామాజిక దూరం పాటించాలని కోరుతూ కరోనా వైరస్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు ఉప్పనపెళ్ళి నాగేశ్వరరావు, సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.
Post Top Ad
Thursday, April 23, 2020
మధ్యప్రదేశ్ వలస కార్మికులకు సరకులను పంపిణి చేసిన సర్దార్ సర్వాయి పాపన్న ట్రస్ట్
Admin Details
Subha Telangana News