పోలీసులకు కూల్డ్రింక్స్ అందజేసిన కాంగ్రెస్ నాయకులు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 06, 2020

పోలీసులకు కూల్డ్రింక్స్ అందజేసిన కాంగ్రెస్ నాయకులు

కరోనా మహమ్మరి గురించి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో పగలు, రాత్రి లేకుండా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. పోలీసులు తమ కుటుంబాలను సైతం వదిలి ప్రజాసేవకే అంకితమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు
ఉదయం అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ సీఐ దేవేందర్ తో పాటు మిగిలిన పోలీసులకు పదిహేను కాటన్ల వాటర్ బాటిళ్లు, పళ్లరసాలను కాంగ్రెస్ నాయకులు చిలుక మధుసూదన్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్
కార్యకర్తలు పాల్గొన్నారు.

Post Top Ad