వైద్య సిబ్బందికి సీఎం కేసీఆర్‌ గిఫ్ట్‌.......... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 06, 2020

వైద్య సిబ్బందికి సీఎం కేసీఆర్‌ గిఫ్ట్‌..........

‘‘ కొవిడ్‌- 19 వైరస్‌పై పోరాటం చేస్తున్న వైద్య శాఖ సిబ్బందికి  పూర్తి వేతనం ఇవ్వాలని చెప్పాం.
వారి సేవలను గుర్తించి తాజాగా సీఎం గిఫ్ట్‌ కింద వాళ్లందరికీ  10శాతం గ్రాస్‌ శాలరీ ఇస్తున్నాం. వాళ్లకు వెంటనే డబ్బులు అందజేస్తాం. ఆర్థిక శాఖ కార్యదర్శితో మాట్లాడాం. వాళ్లకు వెంటనే అందజేస్తాం. ఈ మేరకు జీవో విడుదల చేస్తాం. పోలీసు సిబ్బంది బాగా పనిచేస్తున్నారు. ధన్యవాదాలు’’  తెలిపిన - సీఎం కేసీఆర్‌....... 

Post Top Ad