ఉప్పల్ చిలుకనగర్ డివిజన్ లో వలస కార్మికులకు ఉచిత బియ్యం , నగదును పంపిణి చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 20, 2020

ఉప్పల్ చిలుకనగర్ డివిజన్ లో వలస కార్మికులకు ఉచిత బియ్యం , నగదును పంపిణి చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి

శుభ తెలంగాణ (20, ఏప్రిల్ , 2020) ,హైదరాబాద్ ; ఉప్పల్ చిలుకనగర్ డివిజన్ లోని ఎస్.బీ.హెచ్ కాలనీని వలస కార్మికులకు 12 కిలోల బియ్యం , రూ. 500 నగదును ఆదివారం ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ గోపు సరస్వతి సదానంద్, ఉప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీ కృష్ణ శేఖర్, ఎస్ఎ అనంత చారి అందించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏసీపీ శ్రావణి, టాక్స్ ఇన్స్పెక్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.