సోడియం హైపో క్లోరైట్ స్ప్రే చేసిన ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ....... - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 09, 2020

సోడియం హైపో క్లోరైట్ స్ప్రే చేసిన ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ.......

శుభతెలంగాణన్యూస్:(హైదరాబాద్) కరోనా వ్యాధి విస్తరణ,లాక్ డౌన్ నేపధ్యంలో  ప్రభుత్వ విప్, శాసన సభ్యులు శ్రీ ఆరేకపూడి గాంధీ గారి ఆదేశాల మేరకు ప్రశాంత్ నగర్  మిత్ర హిల్స్ A.S రాజు నగర్  మెరిడియన్  vartex prime  కాలనీ లలో అధునాతన హైడ్రో జెట్ పంపు ద్వారా  సోడియం హైపో క్లోరైట్   ద్రావణాన్ని  తన స్వంత ఖర్చులతో  స్ప్రే చేయించిన హైదర్ నగర్ డివిజన్ అధ్యక్షులు నార్నే శ్రీనివాస్ రావు కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పోతుల రాజేందర్,  కోనేరు ప్రసాద్ వార్డ్ మెంబెర్సై, దేశ్వర్ రావు,టీఆర్ఎస్ నాయకులు భూపాల్ రెడ్డి, శ్రీనివాస్ ప్రభాకర్ రెడ్డి  వేదమూర్తి రమేష్ బాబు మహేష్ నరేష్ సుబ్బారావు  జానకిరామ్ సుధాకర్ రెడ్డి  రాంప్రసాద్ మరియు కాలనీ వాసులు తదితరులు  పాల్గొన్నారు... 

Post Top Ad