రేషన్ షాపుల వద్ద దూరాన్ని పాటించకుండా, ఒకే దగ్గర గుంపులుగుంపులుగా జనం....... - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 05, 2020

రేషన్ షాపుల వద్ద దూరాన్ని పాటించకుండా, ఒకే దగ్గర గుంపులుగుంపులుగా జనం.......

శుభతెలంగాణ న్యూస్ : కాప్రా గాంధీనగర్,కుషాయిగూడ,
దమ్మాయిగూడ, నాగారం,జవహర్ నగర్, మల్కాజ్గిరి,  ప్రాంతాలలో రేషన్ షాపుల వద్ద దూరాన్ని పాటించకుండా, ఒకేదగ్గర గుంపులుగుంపులుగా బారులు తీరిన జనం, కరొనా వ్యాధి ప్రబులతుందని,తెలిసినా కూడా ప్రజల్లో ఎటువంటి అవగాహనా రాహిత్యం లేనట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
ఇకనైనా అధికారులు స్పందించి, రేషన్ షాపుల వద్ద  తగు జాగ్రత్తలు తీసుకోవాలని.  మేడ్చల్ జిల్లా బిజేపీ నాయకులు గణేష్ ముదిరాజ్ అధికారులను కోరారు.

Post Top Ad