డ్రోన్ కెమెరా తో ప్రత్యేక నిఘా:రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్..... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 06, 2020

డ్రోన్ కెమెరా తో ప్రత్యేక నిఘా:రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్.....

శుభతెలంగాణ న్యూస్ :మేడ్చల్ జిల్లా రాచకొండ కమిషనరేట్ కార్యాలయం లో పోలీస్ పెట్రోలింగ్ వాహనాలకు శానిటేజర్ ఉపయోగించి పూర్తి రక్షణగా ఏర్పాటు చేశారు. రోడ్ల పై తిరుగుతున్న వాహనాల పై ప్రత్యేకమైన డ్రోన్ కెమెరాను ఏర్పాటు చేశారు.
రోడ్ల పై అనవసరంగా వాహనలు తిరుగినా ట్రిపుల్ రైడింగ్ చేసిన వారిపై కఠినమైన చర్యలు తప్పవని, అలాగే ఈ డ్రోన్ కెమెరా 4 కిలోమీటర్ల పరిధిలో మైక్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేయడంలో ఎంతో ఉపయోగ పడుతుందని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు.


మరిన్ని  చిత్రాలు :

Post Top Ad