వలస కూలీలకు బియ్యం మరియు పండ్లు పంపిణి.... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 13, 2020

వలస కూలీలకు బియ్యం మరియు పండ్లు పంపిణి....

శుభ తెలంగాణ  (13, ఏప్రిల్,2020 - తెలంగాణ ప్రాంతీయం)  : కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా పనిని కోల్పోయి , అవస్థలు పడుతున్న కూలీలను ఆదుకున్న వార్డ్ కౌన్సిలర్. హయత్ నగర్ సమీపంలోని  కుంట్లూర్ లో సుమారుగా 15 మంది వలస కూలీలకు బియ్యం మరియు పండ్లను వార్డ్ కౌన్సిలర్ జొర్క గీతా శ్రీరాములు, జొర్క కృష్ణ ఆధ్వర్యంలో పంపిణి చేశారు. వలస కూలీలంతా సామాజిక దూరాన్ని పాటిస్తూ బియ్యంతో పాటు పండ్లను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బోళ్ల విక్రమ్  రెడ్డి, యానాల మచ్చా రెడ్డి పాల్గొన్నారు.

Post Top Ad