సొంత డబ్బుతో నిరుపేదల ఆకలి తీరుస్తూన్న ఎల్బీ నగర్ క్రైమ్ బ్రాంచ్ సీఐ పార్థ సారథి... - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 09, 2020

సొంత డబ్బుతో నిరుపేదల ఆకలి తీరుస్తూన్న ఎల్బీ నగర్ క్రైమ్ బ్రాంచ్ సీఐ పార్థ సారథి...

కరోనా వైరస్ నివారణ చర్యలు కొనసాగుతున్న క్రమంలో లాక్ డౌన్ నేపథ్యంలో చాలా మంది ప్రజలు ఆకలి విషయంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీనరగ్ క్రైమ్ బ్రాంచ్ సీఐ పార్థ సారథి మాత్రం తన సొంత డబ్బులతో నిరుపేదలకు ఆకలి తీరుస్తున్నారు. ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యులతో కంటే.. ప్రజలకు సేవ చేయడంలోనే
ఎక్కువగా అనందం ఉంటుందని సీఐ పార్థసారథి
అన్నారు. ప్రజలు ప్రభుత్వం చెప్పిన విధంగా సూచనలు, శుభ్రతను పాటించి.. ఇతరులకు తోచిన విధంగా సహాయం అందించాలని ఆయన కోరారు.

Post Top Ad