ప్రయివేట్ టీచర్లను ఆదుకోవాలని కలెక్టర్ కు లేఖ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 29, 2020

ప్రయివేట్ టీచర్లను ఆదుకోవాలని కలెక్టర్ కు లేఖ

లాక్ డౌన్ సమయంలో ప్రైవేట్ టీచర్లకు జీతాలు చెల్లించకుండా వారి జీవితాలతో ఆటలాడుతున్న యజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్  ఫోరం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రాథోడ్ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ కు లేఖ రాశారు. లాక్ డౌన్ కాలంలో
ప్రైవేట్ టీచర్లు జీతాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రశ్నించిన వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారని లేఖలో ఫిర్యాదు చేశారు. విద్యాశాఖ ఆదేశాలు పట్టించుకోని ప్రైవేట్
యజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Post Top Ad