మునిసిపల్ కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ.... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 11, 2020

మునిసిపల్ కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ....

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ లో డివిజన్ మునిసిపల్ కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి అనంతరం వారిని  సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిధులుగా కొలను గోపాల్ రెడ్డి, బాలాజీ నాయక్, రవికాంత్, స్టాలిన్ రెడ్డి, సాంబశివ రెడ్డి, ఆది రెడ్డి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

Post Top Ad