ఫ్లెఓవర్ పనులను పరిశీలించిన నగర మేయర్ బొంతు రామ్మోహన్ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 15, 2020

ఫ్లెఓవర్ పనులను పరిశీలించిన నగర మేయర్ బొంతు రామ్మోహన్

శుభ తెలంగాణ ( 15, ఏప్రిల్ , 2020 - రంగారెడ్డి జిల్లా) :  శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో స్టాటిజిక్ రోడ్డు డెవలప్ మెంట్ ప్రోగ్రాంలో భాగంగా కొండాపూర్, సైబర్ టవర్స్ వద్ద నిర్మిస్తున్న ఫ్లెఓవర్ పనులను హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరికేపూడి గాంధీ, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్, జోనల్ కమిషనర్ రవికిరణ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Post Top Ad