రాజ్ భవన్లో మహావీర్ జయంతి వేడుకలు లో పాల్గొన్న గవర్నర్ దంపతులు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 06, 2020

రాజ్ భవన్లో మహావీర్ జయంతి వేడుకలు లో పాల్గొన్న గవర్నర్ దంపతులు


మహావీర్ జయంతి సందర్భంగా ఈ రోజు రాజ్ భవన్ లోని మైదానం ప్రాంగణంలో మహా వీరునికి పూలమాలలు వేసి గవర్నర్ దంపతులు నివాళులు అర్పించారు. మహావీరుని పూజించే జైనులకు ఈ పండుగ ఎంతో ప్రత్యేకమైనదని గవర్నర్ తమిళిసై అన్నారు. జైనులందరికీ పండుగ శుభాకాంక్షలను గవర్నర్ దంపతులు తెలియజేశారు.

Post Top Ad