బాలానగర్ ఫ్లెఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పనులను పర్యవేక్షించిన మేయర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, April 28, 2020

బాలానగర్ ఫ్లెఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పనులను పర్యవేక్షించిన మేయర్

బాలానగర్ ఫ్లెఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పనులను సోమవారం జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్ మోహన్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కాండూరి నరేందర్ ఆచార్య, జిహెచ్ఎంసి,
హెచ్.ఎం.డి.ఏ అధికారులు పాల్గొన్నారు.

Post Top Ad