నిత్యావసర సరుకులను మేయర్ బొంతు రామ్మోహన్ పంపిణి - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 02, 2020

నిత్యావసర సరుకులను మేయర్ బొంతు రామ్మోహన్ పంపిణి

ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని చర్లపల్లి డివిజన్ లో వలస కూలీలకు తెలంగాణ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ వారు స్పాన్సర్ చేసిన నిత్యావసర సరుకులను మేయర్ బొంతు రామ్మోహన్ పంపిణి చేశారు.

ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ... పేద ప్రజలను, వలస కూలీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదుకుంటుందాని, లాక్ డౌన్ సమయంలో అందరూ ఇంట్లోనే ఉండాలని, సామాజిక దూరం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, టీఎస్ఏఐసీ చైర్మన్బా లమల్లు, టీఐఎఫ్ చైర్మన్ సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.

Post Top Ad